Home » Infinix Note 12i Specifications
Infinix Note 12i Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) నోట్ 12i ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ సరికొత్త బడ్జెట్ కేటగిరీ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. సరైన గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం 10-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
Infinix Note 12i (2022) India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి భారత మార్కెట్లోకి Infinix Note 12i (2022) స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. భారత్ లాంచ్ తేదీని జనవరి 25కి నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.