-
Home » Infinix Note 30 5G
Infinix Note 30 5G
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15వేల లోపు ధరకే 7 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..!
October 7, 2023 / 05:06 PM IST
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్ సీజన్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందిస్తోంది. ఏ ఫోన్ డీల్ ఎంత ఉందంటే?
Infinix Note 30 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు..!
June 14, 2023 / 08:53 PM IST
Infinix Note 30 5G Launch : కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ 5,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, ఫొటోలు, వీడియోల కోసం బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.