Home » Infinix Note 30 5G Sale
Infinix Note 30 5G Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో 108MP కెమెరా ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ ఫస్ట్ సేల్ అందుబాటులో ఉంది.
Infinix Note 30 5G Launch : కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ 5,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, ఫొటోలు, వీడియోల కోసం బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.