Home » Infinix Note 40 Specifications
Infinix Note 40 Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ ధర రూ. 19,999కు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ధర రూ. 17,999కు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు.