Infinix Note 5 

    ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ :  రూ.7వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే 

    October 28, 2019 / 09:16 AM IST

    పండుగ సీజన్ వచ్చేసింది. మొబైల్ మార్కెట్లలో చౌకైన ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులు కొత్త ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లలో అధిక ఫీచర్లు ఉండి అతి తక్కువ ధరకే లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్ల�

10TV Telugu News