Home » Infinix Smart 8 India Launch
Infinix Smart 8 India Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నెల 13న భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.