-
Home » Infinix Smart 8 Specifications
Infinix Smart 8 Specifications
కొత్త ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ సేల్.. ధర ఎంతో తెలుసా?
Infinix Smart 8 Sale : ఆపిల్ ఐఫోన్ 15 మాదిరి ఫీచర్లతో ఇప్పుడు ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ అమ్మకానికి ఉంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలో ఈ ఫోన్ టాప్-నాచ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీక్
Infinix Smart 8 India Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నెల 13న భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.
కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Infinix Smart 8 Launch : ఇన్పినిక్స్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చేసింది. భారీ బ్యాటరీతో ఇన్పినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనాల్సిందే..!
Infinix Smart 8 Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇన్ఫినిక్స్ నుంచి భారీ బ్యాటరీతో సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం.