Home » Infinix Zero 5G 2023
Jio True 5G Service : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ (Infinix) భారత మార్కెట్లో కంపెనీ హాట్ 20 5G (Infinix Hot 20 5G) స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ 20 5G స్మార్ట్ఫోన్లో ట్రూ 5G ట్రయల్స్ అందించేందుకు కంపెనీ టెలికాం దిగ్గజం జియోతో కలిసి పనిచేసింది.