Home » Infinix Zero Ultra 5G Price in India
Infinix Zero Ultra 5G : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే.. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G (Infinix Zero Ultra 5G) ఫోన్.. ఇన్ఫినిక్స్ కంపెనీ తన స్మార్ట్ఫోన్ల రేంజ్ క్రమంగా విస్తరిస్తోంది.