Home » Infinix Zerobook specifications
Infinix Zerobook : ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి జీరోబుక్, Infinix అత్యంత ప్రీమియం ల్యాప్‌టాప్, భారత మార్కెట్లో లాంచ్ అయింది. కొత్త నోట్‌బుక్ గరిష్టంగా 12వ-జనరల్ కోర్ i9 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకించి క్రియేటర్ల కోసం రూపొందించినట్టు కంపెనీ పేర్కొ