inflated

    కరెంటు బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు

    August 11, 2020 / 07:15 AM IST

    కరెంటు బిల్లులు చూసి షాక్ తింటున్నారు జనాలు. వేలు..లక్షల సంఖ్యలో బిల్లులు వస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. కానీ..కరెంటు బిల్లు చూసి..అంత కట్టలేనని భావించి తీవ్ర మనస్థాపానికి గురై…ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో