Movies9 months ago
కరెంట్ బిల్లు రూ.లక్ష రావడంతో నటుడికి కోపం వచ్చింది
ఇటీవలికాలంలో కరెంటు బిల్లులు చూస్తుంటే.. పట్టపగలే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. సామాన్యుని నుంచి సెలబ్రిటీల వరకు దేశమంతా కూడా ఇదే సమస్య. అయితే సామాన్యుడి ఆవేదన కనిపించదు. సెలబ్రిటీల గొంతు గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే...