inflicts 101 cuts

    కోడలిపై పాశవిక దాడి : భూతవైద్యం పేరుతో 101 కత్తిపోట్లు

    January 9, 2020 / 09:13 AM IST

    భూత వైద్యం చేస్తానంటూ వదినపై ఆడబిడ్డ చేసిన అరాచకం..అఘాయిత్యం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది. భూతవైద్యం పేరుతో సోదరుడి భార్యపై భయంకరమైన హింసకు పాల్పడింది ఆడపడుచు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించి�

10TV Telugu News