Infosys App

    ఇన్ఫీటీక్యూ యాప్‌తో ఇంజినీరింగ్ చదువులు

    February 17, 2019 / 03:45 AM IST

    ఇంజనీరింగ్ విద్యార్థులకోసం దేశంలో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా విడుదల చేసిన ఇన్ఫీటీక్యూ యాప్ ద్వారా ఆయా విద్యార్థుల చదువులకు సంబంధించిన కీలక అంశాలను నేర్చుకోవచ్చని సూచించింది.

10TV Telugu News