Home » Infosys founder Narayana Murthy
యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తిలకు ప్రజల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సుధామూర్తి వారికి ఇచ్చే సూచనలను మీడియాతో ప్రస్తావించారు.
G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి వచ్చిన UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఇండియన్ లేబుల్‌తో రూపొందించిన దుస్తులు ధరించారు. డ్రాన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న ఈ దుస్తుల ఖరీదెంతో తెలుసా?