Home » Infosys Sudha Murthy
సుధామూర్తి గురించి పరిచయం అక్కర్లేదు. ఆవిడకి చాలామంది అభిమానులు ఉన్నారు. అదలా ఉంచితే ఆవిడకి ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌పై ప్రశంసలు కురిపించారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి. ఇటీవల తాను ‘రంగస్థలం’ సినిమా చూశానని, ఆ సినిమాలో రామ్‌చరణ్ నటన బాగుందంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన �