Home » Infosys Warning To Employees
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. మూన్‌లైటింగ్ చీటింగ్ చేస్తే ఉద్యోగాలను పీకేస్తామంటూ హెచ్చరించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు ఓ లేఖను పంపించింది.