National9 months ago
వైద్యం అందక కొడుకు కళ్లెదుటే చనిపోయిన కన్నతల్లి
ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి అనారోగ్యానికి గుర్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని నోరు పోయేలా మొత్తుకున్నా ఎవరూ స్పందించలేదు. చివరకు కుమారుడి...