Home » Inguaration
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎన్నో ఎండ్ల కల నెరవేరింది. నీళ్లు – నిధులు – నియామకాలు పేరిట తెలంగాణ ఉద్యమం సాగింది. కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యం అన్న సీఎం కేసీఆర్..మాట నిజం అయ్యింది. గోదావరి నీళ్లను తీసుకొస్తానని స్పష్టంగా చెప్పిన కేసీఆర్..అనుక�