Home » inhuman behaviour
కరోనా సోకి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికొచ్చిన 103 సంవత్సరాల వృద్ధురాలిని ఇంటియజమానితో పాటు ఇరుగు పొరుగు వారు కూడా ఇంటి ఖాళీ చేయమని వేధించారు.లేదంటే సామాన్లన్నీ బైటపారేస్తానని వేధించిన ఘటన మరువక ముందే ఏపీలో అటువటిదే జరిగింది. తిరుపతిలో క�