Home » inhumane burial video surfaces.
కరోనా సోకి చనిపోయిన మృతదేహాలను కుక్కల కంటే హీనంగా చూస్తున్న ఘటనలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. కోవిడ్-19 బాధితుల శవాన్ని గుంతల్లోకి విసిరేసిన ఘటన మరవక ముందే.. కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పీపీఈ సూట్లు ధరించిన వైద్య సిబ్బంద