INJECT

    నర్సులు అప్సరసలుగా కన్పించారన్న ఇమ్రాన్..నెటిజన్లు ఫైర్

    January 28, 2020 / 02:45 PM IST

    హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన

10TV Telugu News