Home » injected
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. కేవీబీపురం మండలం ఎమ్మిరాజుల కండ్రిగలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒ