ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అన్నట్లుగా మారింది ఓ మేక పరిస్థితి. ఇరుగు పొరుగు వారు పడిన గొడవలో మేక గాయపడింది. దీంతో మేకను పెంచుకునే యువకుడు అంబులెన్స్ కు ఫోన్ చేసిన సందర్భం సోషల్...