Home » Injured VRO
ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే..ఊరుకోమని..కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటలు ఉట్టివేనని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే ఓ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా..తాజాగా అధికారులపై దాడికి పాల్పడడ