Home » inlast 24 hours
భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు సంభవించగా.. 3,967 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కోరలు అంతకంతకూ పెరుగుతూ ప్రాణాలను తీసేస్తోంది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటున్నా కరోనా కాటుకు ప్రజలు �