inma

    న్యూస్ పేపర్లు ముట్టుకుంటే..కరోనా వైరస్ రాదు!

    March 27, 2020 / 02:25 AM IST

    కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. కానీ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫలానాది ముట్టుకున్నా..తాకినా..ఈ వైరస్ ఆటోమెటిక్ గా శరీరంలోకి ప్రవేశిస్తుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానమైంది వార్

10TV Telugu News