Big Story-26 months ago
రజనీకాంత్, అమీర్ఖాన్ లాంటి సెలబ్రిటీలు ఇన్నోవాను ఎందుకు వాడతారంటే? 5 కారణాలు
Toyota Innova చాలాకాలంగా మార్కెట్ లో నమ్మదగిన వేహికల్ గా పేరుంది. ఎక్కువగా ట్రావల్ కంపీలు వాడేవి. 2016, Toyota, Innova Crysta లాంచ్ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. 25 లక్షలు పెట్టగల డబ్బున్నవాళ్లూ...