Andhrapradesh5 months ago
టీచర్ ఐడియా : చెట్లకిందే..చీరల చాటున పాఠాలు..
AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి...