innovatively protest

    Students Protest : కేరళలో విద్యార్థులు వినూత్న నిరసన

    July 22, 2022 / 07:54 AM IST

    తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల నిరసన వ్యక్తం చేశ

10TV Telugu News