Home » inoperative
ఆధార్-పాన్ లింక్ చేసుకోలేదా? అయితే, మీకిదే లాస్ట్ ఛాన్స్ అంటోంది ఐటీ శాఖ. వచ్చే మార్చి 31లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే, ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ రద్దవుతుందని హెచ్చరించింది.
ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసీలెనీయస్ ప్రొవిజన్స్ యాక్టు 1952 కింద ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) ఉంటుంది. ఈపీఎఫ్ పథకం లో ఉద్యోగి కొంత శాతం చెల్లించగా కొంత మొత్తాన్ని సంస్థలు చెల్లిస్తాయి. అయితే ఈ ఈపీఎఫ్‌ను రిటైర్మెంట్ తర్వాత కూడా వడ్డీ వస్త