-
Home » inorganic
inorganic
జీవన ఎరువులు వాడుకునే విషయంలో రైతులు అనుసరించాల్సిన పద్ధతులు
October 5, 2023 / 03:00 PM IST
ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును.