Home » ins vikramaditya
భారత నావికా దళం శనివారం, జనవరి11న, మరో సాహస ప్రక్రియను పూర్తి చేసింది. అతిపెద్ద యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానం విజయవంతంగా లాండ్ చేసింది. ఇది భారత్ దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్సీఏ తేజాస్ విమానం.  
పొగ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే నేవీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.