-
Home » Insect In Food
Insect In Food
వందే భారత్ రైలులో దారుణం.. ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో పురుగు
April 7, 2026 / 06:07 PM IST
ఈ ఘటనపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెంటనే స్పందించింది. వెండర్ కు రూ. 10 లక్షల భారీ జరిమానాతో పాటు కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది.