Home » Insect Pest Management in Groundnut
ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో పక్షిస్ధావరాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న లద్దె పెరుగులను ఆకులపై కనిపించిన వెంటనే 5శాతం వేప గింజల కషాయం, సాయంత్రం సమయంలో పిచికారి చేసుకోవాలి.
పెసర, మినుము పైర్లను వైరస్ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి సరైన జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవటంతోపాటు మంచి దిగుబడులు పొందవచ్చు.