Home » Insiders vs Outsiders
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది(Janhvi Kapoor). సినీ ఇండస్ట్రీలో నేపోటిజం గురించి మాట్లాడుతూ బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి అంటూ చెప్పుకొచ్చిది.