Latest2 weeks ago
మహింద్రా కారులో.. సీఎం స్వయంగా కారు నడుపుతూ.. బురదలో, గతుకుల రోడ్డులో.. ప్రజల కోసం సాహసం
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు.. తూర్పు అరుణాచల్లోని విజయనగర్ను సందర్శించారు. ఇది భారతదేశం-మయన్మార్ సరిహద్దు ప్రాంతం.. ఒక మహీంద్రా థార్లో ఉంది. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. ఈ మారుమూల కొండ ప్రాంతానికి వెళ్లి...