Home » inspection
జోషిమఠ్‌లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ఇవాళ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను పరిశీలించిన తర్వాత...వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మా�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేశారు. రూ.971 కోట్ల అంచనా వ్యయ
క్వారంటైన్ లో ఓ బీజేపీ ఎంపీ..టాయిలెట్ ను క్లీన్ చేశారు. కనీసం బ్రష్ ఉపయోగించకుండా చేతులకు గ్లౌజ్ లు ధరించి శుభ్రం చేయడం విశేషం.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్ ఇవాళ వెళ్లనున్నారు.
గవర్నమెంట్ స్కూల్ లో రోజూ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పే టీచర్ కి ఇంగ్లీష్ చదడమే రాదని తెలిసి దేశం షాక్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో వెలుగుచూసిన ఈ ఘటనతో దేశ ప్రజలు అవాక్కయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాలోని సికిందర