Home » Inspirational game
టోక్యో ఒలింపిక్స్ లో ఆడిన జట్టులో భాగమైన హర్యానా హాకీ క్రీడాకారిణులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను అందించింది. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.