Home » inspire young girls
సమంత అంతరిక్షయానంతో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి మొట్టమొదటి యూరోపియన్ ఫిమేల్ కమాండర్ గా సమంత అరుదైన ఘనత దక్కించుకుంది.