Home » INSPIRING PEOPLE
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ యువ జంట వ్యవసాయంలో కొత్త పద్దతులను అనుసరిస్తూ సేంద్రియ వ్యవసాయం చేసేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా నేచురల్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ అధిక లాబాలు పొందుతున్నారు. వ్యవసాయంలో లాభం రావట్ల�