Home » Insta Users
ప్రపంచ సోషల్ దిగ్గజం ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బుధవారం (నవంబర్ 3) అర్ధరాత్రి నుంచి ఫేస్ బుక్, ఇన్ స్టా సర్వీసులు నిలిచిపోయాయి.