Home » Instagaram New Feature
Instagram Guide : ప్రముఖ మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ఫొటో షేరింగ్ యాప్ (Instagaram) ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ఆల్ట్ టెక్స్ట్ (Alt text) ఫీచర్. ఇన్‌స్టా పోస్టుల్లోని కంటెంట్‌ను వివరించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతు