International1 year ago
కరోనాపై తప్పుడు యాడ్ ఇస్తే ఖతమే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కొరడా..!
తప్పుడు యాడ్లపై సోషల్ మీడియా దిగ్గజాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తప్పుగా యాడ్స్ ఇచ్చినట్టుగా గుర్తిస్తే మాత్రం ఆయా యాడ్స్ వెంటనే బ్యాన్ చేసేస్తున్నాయి. ప్రత్యేకించి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు యాడ్స్...