Home » Instagram Candid Stories
Instagram New Features : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ (Instagram) ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ల సెట్‌ను ప్రకటించింది. మీ స్నేహితులు లేదా బంధువులతో కనెక్ట్ అయ్యేందుకు కొత్త ఇన్ స్టా ఫీచర్లు సౌకర్యవంతంగా ఉంటాయి.