Home » Instagram Close Friends
Instagram Reels : ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎంపిక చేసిన స్నేహితుల గ్రూపులో పోస్ట్‌లు, రీల్స్‌ను షేర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.