Instagram collection

    Alekhya Harika: నిలువెల్లా నిషా ఎక్కించేస్తున్న హారికా!

    January 27, 2022 / 04:59 PM IST

    యూట్యూబ్‌ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.

10TV Telugu News