-
Home » Instagram English teacher
Instagram English teacher
Viral Video : ఇన్స్టాగ్రామ్లో ఇంగ్లీషు పాఠాలు చెప్పబోతున్న ఈ బామ్మ ఎవరో తెలుసా?
September 14, 2023 / 06:22 PM IST
బర్మాలో పుట్టింది.. పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయ్యింది. అందర్నీ కోల్పోయి 81 సంవత్సరాల వయసులో ఒంటరిదైంది. ఆ బామ్మకు ఆసరా కల్పించిన కొందరు ఇన్స్టాగ్రామ్లో ఇంగ్లీషు పాఠాలు చెప్పించబోతున్నారు. ఆ బామ్మ కన్నీటి కథనం చదవండి.