Home » Instagram Feature
Instagram New Feature : మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ కోసం ఆర్టిస్టులకు రివార్డ్ కంటెంట్ షెడ్యూలింగ్ టూల్స్ రూపొందించింది.