-
Home » Instagram-like feature
Instagram-like feature
WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ఫీచర్ వస్తోంది.. ఇక చాట్‌లోనే స్టేటస్ చూసుకోవచ్చు..!
August 22, 2022 / 05:05 PM IST
WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది.